నేను అలాగా ఒక్కోసారి ఒక్కోలాగా


ఈ రోజు Gemini Channel లో వస్తున్నా చిత్రాలు

ఒక్కడు – కిక్ – కాంచన – Mr .Perfect

ఒక్కోసారి ఒక్కోలాగా ఉండే మన జీవితంలో ఉన్న అన్ని వైడుర్యాలు వైవిధ్యాలు కలిసిన చిత్రాలు

ప్రతీ చిత్రం మనకు మానవ సంబంధాల విలువలు తెలుపుతాయి.

అప్పుడప్పుడు నా గురుంచి నేను కాపాడే సమయంలో " ఒక్కడు ", మంచి మనకు మంచి " కిక్ " ఇస్తుంది , తప్పు నుంచీ ఎప్పటికీ తప్పించుకోనివ్వని " కాంచన " – ధ్యేయం నమ్మకం మాత్రమే కాదు నలుగురికోసం ఉండడం అని చెప్పే Mr.Perfect.

నేను అలాంటి వాడిని ఒక్కోసారి అనిపిస్తుంది.

జెమిని Telivision కు నా ధన్యవాదాలు
గెల్లి ఫణీంద్ర విస్వనధ ప్రసాదు………………….
http://gpv-buddha.blogspot.in

"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."

నేను అలాగా ఒక్కోసారి ఒక్కోలాగా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.