అడిగితే సమాధానం ఏమిటి

ఎందుకు power cut

కిరణ్:ఇప్పటికే విధ్యుత్తుకోసం కేంద్రాన్ని కోరాము(మనసులో వర్షాలు పడకపోవడం నా తప్పా, గతంలో మీరు చేసిన తప్పిదాలకు శిక్ష, ఇదే కాదు మీరు పంటపొలాలు డబ్బు ఆశతో ఇళ్ళు నిర్మించడానికి అమ్ముకున్నారు)

సాక్షి:ప్రజలు నీళ్ళు తోడుకోవడానికి current లేదు(జగన్ మనసులో “నా industries ని తొక్కడానికే ఈ ప్రణాలిక, నా దగ్గర నుంచీ కొనుక్కొక పొతే మీకు దొరకదు, మరి నా దగ్గర నుంచీ కొంటే నా అభ్యున్నతికి మీరు తోడ్పతారు అని సోనియా భయం)

చంద్రబాబు : నా వాస్తు బాగోలేదు అందుకే రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు.

విజయమ్మ: మేము నష్టం తట్టుకోవడానికి సిద్దం (వర్షాలు పడితే నేను ఎలా ప్రజలలోకి వెళ్ళగలను అందుకే Jesus ని వర్షాలు పడకూడదు అని కోరుకున్నాము అది జరిగింది – Jesus పాపులను మాత్రమే కాపాడుతాడు అని మరోసారి నిరూపించాడు)

చిరంజీ వి : నా ప్రజలకు డబ్బులు లేవు(నాకు ఇంకొకరు వ్రాసింది చదవడం తప్ప వేరే తెలియదు నేను ఇంకా ఏమి చెప్పగలను)

ఇంతకీ నా సమాధానం
౧. నాలాంటి వాళ్ళు, వాళ్ళని నిలువరించకుండా ఇలా blog వ్రాసి విధ్యుత్తు వృధా చెయ్యడం వల్ల
౨. నాలాంటి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించినా కొంతమంది వాళ్ళు చేసినది తప్పు కాదు అని నిరూపించడానికి ఏకంగా channel నడపడం వల్ల.

అడిగితే సమాధానం ఏమిటి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.