.@talk2jpnadda: Introduce a Good Samaritan Law in the Parliament change.org/p/talk2jpnadda… via @Change4India
—
gelli prasad (@gpvprasad) December 11, 2014
ఇక్కడ ప్రభుత్వాన్ని నియమాలు ఎక్కువ తీసుకు రమ్మని అడుగుతున్నాం, మనం కూడా కొన్ని నియమాలు పాటిద్దాం!
౧. అతివేగం వద్దు
౨. Seat Belt పెట్టుకుందాం
౩. ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తే First Aid kit పెట్టుకోవడం మరచిపోవద్దు
౪. తప్పు దారిలో ప్రయాణం వద్దు
౫. Tractor లాంటి వాటిని రాత్రి సమయాలలో రహదారుల మీదకు తీసుకు రావొద్దు.
౬. ప్రతీ మూడుగంటలకు ఒకసారి విరామం తీసుకుని తిరిగి దూర ప్రయాణం సాగిద్దాం!