ఒక యోధుడు ఉన్నాడు, వాడికి పాలు తాగడం అస్సలు ఇష్టం లేదు, కానీ ఎలాగైనా తాగించాలి అని తల్లి ప్రయత్నిస్తుంది.
పిల్లలకు తల్లిదండ్రులు ఇప్పటి వరకూ చెప్పింది పాలు తాగి శక్తివంతులు అవుతారు అని, కానీ ఆ ప్రకటన సారాంశం కేవలం పాలు తాగించడం, మరి పిల్లలు ఆ ప్రకటన చూసి పిల్లలు తల్లిదండ్రులను ఈ ప్రశ్న అడిగితే ఏమీ సమాధానం చెప్పగలరు?
ఇదే కాదు నాకు అర్ధం కానీ విషయం బాదం పొడి దీనికన్నా ధర తక్కువైనప్పుడు ఆది ఎందుకు కోనాలి?