ఎందుకంటే ఇక నుంచీ online అమ్మకాల వస్తువుల మీదా మీరు చేల్లిస్తున్నా సుంకాలను విధించే అవకాశం ఉంది!
ఇప్పటి వరకూ ఈ కొరతలు ఉన్నాయి online అమ్మకందారులు కు ఉన్నాయి, అవి
VAT
State Tax
Excise duty
Building rent
ఇక నుంచీ అవి online అమ్మకం దారులకు వర్తిస్తాయి.
కొనుగోలు దారులారా ఇక మీరు online లో కొన్నా ఊర్లో సామాన్య వ్యాపారుల దగ్గర ధరలు ఒకే విధంగా ఉంటాయి!
కావాలంటే వెళ్లి KCR ను అడగండి! ఇక చంద్రబాబు గారు ఏమి చేస్తారో చూడాలి మరి!
KCR శెభాష్! ప్రభుత్వం కోల్పోతున్న నిధిని సంపాది స్తున్నందుకు, ఇక మేము పరోక్ష పన్నుల నుంచీ బాధ పడేలా చేస్తున్నందుకు!
నాకే అర్ధం కావట్లేదు నేను వాళ్ళను పోగుతున్నానో తిడుతున్నానో, మొత్తానికి ఎదో ఒకటి జరుగుతుంది!