రాత్రి స్నేహితుడి ప్రదేశంలోకు వచ్చి పొలం నాది అనే వాడా(అస్సాం లో జరుగుతున్నాది)
స్నేహితుడి ఇంట్లో విస్పోటనం చెయ్యడం(ఇది భారతావని అన్ని ప్రదేశాలలో జరుగుతున్నది)
స్నేహితుడి ఇంటిని విడగొట్టడం(కొందరి మనస్సు చెడగొట్టడం వాళ్ళ ద్వారా దేశ రక్షణ నాశనం చెయ్యడం)
స్నేహితులను బలవంతంగా మత మార్పిడి చేయించడం(ప్రస్తుతం బీహార్ లో జరుగుతుంది)
మమతా బెనర్జీ మీ స్నేహితుల అర్ధం ఇదే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి, ఎందుకంటే స్నేహితుడు నువ్వు ఎలా ఉన్నా ఆదుకుంటాడు కానీ నిన్ను దోచుకోడు