నాకైతే ౫౦% ఉందేమో అనిపిస్తుంది, ఎందుకంటే మన దేశంలో చాలా మంది సేవ చేసే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు!
కానీ మనదేశంలో ప్రస్తుతం ఈ వ్యవస్థ కన్నా ఇంకో భయంకరమైన వ్యవస్థ ఉంది అదే పోలిక వ్యవస్థ, ఇది అన్నిటికన్నా భయంకరమైనది దీని వల్ల మన సమాజం ప్రకృతిని నాశనం చేస్తూ ఉంది, పైగా దీని వల్ల కుటుంభ వ్యవస్థ నశించిపోయి వ్యక్తీ వ్యవస్థ వచ్చి సమాజం విచ్చిన్నం అయిపోతుంది!