జయం సంతోషం గారి blog లో వ్రాసారు
ఇవే కాకుండా
సగం ఉడకబెట్టిన కోడిగుడ్లు తినొద్దు!
కుదిరినంత వరకూ తినే ముందు చేతులు శుభ్రం చేసుకోండి, భారతీయ అభివాదం ఎక్కువ ప్రయత్నించండి దాంతో ఇంకొకరి నుంచీ మీరు పొందే అవకాశాలు తగ్గుతాయి!
ఇక చివరిగా మన పూర్వీకులు పాటించిన నియమాలు పాటించండి, ఈ కాలంలో మాసం తినొద్దు! ఆహారం నియమంగా తినండి!