అన్ని చోట్లా చిల్లర దొంగతనాలే, ఉదాహరణకు Bus లో 2 రూపాయల చిల్లర తిరిగి ఇవ్వలేదు conductor!ఆ డబ్బులు అతని ఖాతాలో అక్రమ సంపాదన.
Auto వాళ్ళు, ఈ చిల్లర దొంగతనం ఇంకా పెద్దది రోజుకు 1000 పైగా సంపాదిస్తున్నారు కానీ వాళ్ళు Tax కట్టట్లేదు(direct tax)
ఇలాంటివే ఇంకా చాలా, మరి ఏమిటి ఏమి చెయ్యాలి?
మీరు మీ అభిప్రాయలు చెప్పండి, నేను నావి చెబుతాను!