ఇక్కడ అహంకారం అంటే, నా మాటే నెగ్గాలి అనే పట్టుదల అని నా అభిప్రాయం.
online shopping వచ్చి ప్రభుత్వాలకు మేలు చేసాయో లేదో తెలియదు కానీ సమాజాభివృద్ధికి మాత్రం తూట్లు పొడుస్తున్నాయి, అలాంటి వాటికి పైన లంకె ఒక ఉదాహరణ మాత్రమే!
ఈ పుస్తకం చదివితే నీ పిల్లలు ఏ లింగంలో పుట్టలో నిశ్చయించే శక్తి నీ చేతులలో ఉంటాది అంట!
మూర్కత్వానికి మూలాలు చాలా మంది మతం ముసుగు, అది తీసేసి science ముసుగు వేసుకోండి అంటారు, మరి ఈ రచనలు మతం చేసిందా science చేసిందా?
దేవుడు నిశ్చయించిన దానిని జయించాలి అనుకుంటాం, కానీ మనం ఏదీ దేవుడు నిశ్చయించిన వాటిని దాటలెం అని తెలుసుకోవట్లేదు!
ఇక ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒక్కసారి snapdeal కు వెళ్ళండి, అక్కడ శృంగార వస్తువులు చాలా దొరుకుతున్నాయి, మనిషి కోరిక జీవి అవ్వడమే science లక్ష్యం లా ఉంది!