నువ్వు ఇప్పుడే ఉద్యోగం మొదలు పెట్టావు : అంటే నువ్వు భయపడకుండా చాలా నేర్చుకోవచ్చు!
నువ్వు కుదురుగా ఉండవు: అంటే నీ దగ్గర ఇతరులకు నేర్పడానికి చాలా సమాచారం ఉంది!
నువ్వు సమవర్తివి : నీకు సంస్థను కాపాడేందుకు చాలా అవకాశాలు కనిపిస్తాయి!
నువ్వు భయస్తుడివి: నీకు ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసు!
నువ్వు సామర్ధ్యం లేని వాడవు: కాదు నువ్వు ఏది ముఖ్యమో నిర్ణయించ గలవు!
అసలిది ఇక్కడ చదవండి!