నాకు ఉన్న ప్రశ్నలు ఇవి
మీరు DTH లో చూస్తుంటే మీరు మామూలు cable tv కన్నా ౮ seconds తరువాత చూస్తారు, మరి cable tv ద్వారా అక్కడ ప్రసారం నుంచీ మీదగ్గరకు రావడానికి ౧౦ seconds పడుతుంది.
అంటే DTH లో అయితే ౧౮ seconds తరువాత వస్తుంది మనం నొక్కడానికి ౬ seconds కనీసం పడుతుంది, అంటే మొత్తం ౨౪ seconds, కానీ ప్రశ్న మొత్తం ౨౦ seconds లో అయిపోతుంది అంటే మీరు సమయం తరువాతే పంపుతారు.
మరి డబ్బులు ఎలా వస్తాయా, రావు అందుకు డబ్బులు దండగ చేసుకోవద్దు
Fot DTH it is propagation delay, I suppose.
Just For Money ante 🙂