120 రోజుల ముందస్తు #Reservation వద్దు! #irctc

అసలే ఇప్పటికే ప్రయణం కష్టం అవుతుంటే మళ్ళీ ఈ తంటా కూడానా!

కొంతమంది irctc/indian railway ticket కొనుగోలు stock market తో సరిపోల్చారు! అది నిజం అనిపిస్తుంది! పైగా ౧౨౦ రొజుల ముందు మనం మన ప్రయాణాలు నిశ్చయించుకోవడం అసంభవం! అందునా ప్రతీరోజూ జీవితంలొ బ్రతకడం అణ్వేషన చేసే మధ్యతరగతి అంతకంటే వారికి ఇది ఇంకా దుర్లభం! ౬౦ రొజుల ముందస్తు reservation system తీసుకురండి!

120 రోజుల ముందస్తు #Reservation వద్దు! #irctc

2 thoughts on “120 రోజుల ముందస్తు #Reservation వద్దు! #irctc

 1. kmv అంటున్నారు:

  No.You are wrong. We need this 120 days system.It’s very good and convienient for us. Others who do not require such , they can book as per their requirement with in 60 or 30 days. But for us it’s needed.
  So both kind people will be benfitted with 120 days pre booking slot.pl.don’t oppose

  1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు అంటున్నారు:

   Following are the reasons for no
   1. If advance booking is more than 60 days, black tickets increase because only ticket booking agents keep track of it and they will book tickets and sell it in black.
   2. confirming journey before 120 days too difficult because 4 months before no one knows if there is chance of getting leave.
   3. If you are frequent traveller your booking list will have more tickets and don’t know whats your ticket and where is it.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.