ఇక పై APCO వస్త్రాలు snapdeal, flipkart లో లభ్యం అవుతాయి.
ప్రస్తుతానికి ఇది మాటల దశలో ఉంది, అదే నిజం అయితే చేనేత వస్త్ర కార్మికుల కష్టాలు కొంతవరకూ తీరతాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలకు అవి అమ్మే ప్రదేశాలకు వెళ్ళి కొనడం తగ్గుతుంది ప్రస్తుతం రొజులలో.
చంద్రబాబుగారు, KCR గారు తొందరగా ఇది నిజం అయ్యేలా చెయ్యండి – చేనేత కార్మికులను రక్షించండి.
Install flipkart app by clicking this link