ప్రతీరోజు ఉదయం ఒక్కసారి internet on చెయ్యగానే మొదలవుతుంటాయి offers, పొరపాటున మనం ఎక్కువ shopping apps install చేసుకున్నామా ఇక అంతే సంగతులు.
మీకు వెంటనే వచ్చే ప్రశ్న నువ్వే స్థాపించుకున్నావు, అది నీ తప్పు కదా ?
కానే కాదు, అవి pre loaded వాటిని disable చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు, మరి disable చెయ్యచ్చుగా అని అడుగుతారేమో, చెయ్యలేము ఎందుకంటే ఇంకొన్ని రోజులలో flipkart only application లో మాత్రమే కొనుగోలు చేసే విధానంకు మారిపొతుంది కాబట్టి.
ఇక android మీద కూడా pre installed application ను తియ్యనివ్వదు కాబట్టి.