బాగా చదువుకున్న వాడు ఉద్యోగం చేస్తాడు, రెండవ స్థానంలో ఉన్నవాడు MBA చేసి మొదటి వాడిని శాసిస్తాడు, మూడవ స్థానంలో ఉన్నవాడు రాజకీయ నాయకుడు అయ్యి మొదటి రెండు స్థానాల వారిని శాసిస్తాడు! ఇక నాల్గవ స్థానంలో ఉన్నవాడు గూండా అవుతాడు వీళ్ళను వాడు శాసిస్తాడు.
ఇక చదువు రాని వాడు స్వామీజీ అవుతాడు వీళ్ళంతా వాడి దగ్గరకు వెళతారు.
ఇది నిజామా?
కానీ కాదు బాగా చదువుకున్న వాడు స్వామీజీ అవుతాడు, బాగా బలంగా ఉన్నవాడు గుండా అవుతాడు, బాగా మోసం చేయ్యగాలవాడు రాజకీయ నాయకుడు అవుతాడు, బాగా సర్ది చెప్పగలవాడు MBA చేస్తాడు. సమతుల్యం కోరుకునే వాడు ఉద్యోగం చేస్తాడు!