కానీ తీర్చే దారులే లేవు!
ఇది ప్రభుత్వ రంగ banks లో ఉన్న వెతలు
1. PF వేసారు అని అబద్దం ప్రజల్లో కి ఎవరో పంపుతారు, దాంతో banks కు వచ్చి ఆ సమాచారం గురించి అడిగే వాళ్ళు ఉంటారు.
2. చేను మేసే కంచు banks లో చాలా ఉన్నాయి, వాటిని నిరోధించడానికి కొంత మంది సిబ్బంది లభ్యతలో ఉండరు.
3. సగం పైగా ఉత్పత్తులు ఉపయోగించడం తెలియని ప్రజలు.
4. ఇవే కాకుండా కొన్నిసార్లు ఎక్కువ ప్రభుత్వం రంగ ATM లు ఉండటం కూడా సిబ్బందికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఆ ATM లో ధనం వేరే banks లో ఖాతాదారులు ఉపయోగించడం వల్ల ధనం ఉండక ప్రజలు ఇంకా banks ధనం తీసుకుకోవడానికి banks మీద పడుతున్నారు.