మనలో చాలామంది శేషాద్రి ని ఉపయోగించుకుని ప్రయాణం చేస్తున్నాం, కానీ అది అన్నిటికన్నా చిన్న ధూమ శకటం, వేరే ధూమ శకటం తో ఈ ధూమ శకటం తేడాలు చూద్దాం
వేరే ధూమ శకటం లో 13 sleeper compartments ఉన్నాయి 3 B లు 2 A లు ఒక H , కానీ ఇందులో చాలా తక్కువ, నా ప్రయత్నంగా నేను దీని సామర్ధ్యం పెంచమని సలహా ఇచ్చాను, మీరు కూడా మీ సలహా పంపండి, తొందరగా
http://www.coms.indianrailways.gov.in/criscm/home.seam
ఈ ధూమ శకటం మాత్రమే కాదు ఇంకా చాలా ధూమ శకటాలు చిన్నవి ఉన్నాయి వాటిని కూడా పెంచమని చెప్పండి అబ్యర్ధన పంపండి.
17401
17209/17210
17644/17643
మానవ ప్రయత్నం చెయ్యడం మనకు అలవాటే కదండి, ఆంధ్ర రాష్ట్రం కు ఉత్తరం నుంచీ వస్తున్న ఏ బండి చూసినా దుర్గంధ భరితమే కదండి.