బెంగళూరు లో నివసించే వాళ్ళకు ఒక చిన్న వి న్నపం!

మనలో చాలామంది శేషాద్రి ని ఉపయోగించుకుని ప్రయాణం చేస్తున్నాం, కానీ అది అన్నిటికన్నా చిన్న ధూమ శకటం, వేరే ధూమ శకటం తో ఈ ధూమ శకటం తేడాలు చూద్దాం
వేరే ధూమ శకటం లో 13 sleeper compartments ఉన్నాయి 3 B లు 2 A లు ఒక H , కానీ ఇందులో చాలా తక్కువ, నా ప్రయత్నంగా నేను దీని సామర్ధ్యం పెంచమని సలహా ఇచ్చాను, మీరు కూడా మీ సలహా పంపండి, తొందరగా
http://www.coms.indianrailways.gov.in/criscm/home.seam

ఈ ధూమ శకటం మాత్రమే కాదు ఇంకా చాలా ధూమ శకటాలు చిన్నవి ఉన్నాయి వాటిని కూడా పెంచమని చెప్పండి అబ్యర్ధన పంపండి.
17401
17209/17210
17644/17643

బెంగళూరు లో నివసించే వాళ్ళకు ఒక చిన్న వి న్నపం!

One thought on “బెంగళూరు లో నివసించే వాళ్ళకు ఒక చిన్న వి న్నపం!

  1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు అంటున్నారు:

    మానవ ప్రయత్నం చెయ్యడం మనకు అలవాటే కదండి, ఆంధ్ర రాష్ట్రం కు ఉత్తరం నుంచీ వస్తున్న ఏ బండి చూసినా దుర్గంధ భరితమే కదండి.

గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదుకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.