తెలుగు రాష్ట్ర ప్రజల బాధలు దగ్గరకు వచ్చేసరికి, నిజమేనా?
నిజమే అనిపిస్తుంది
కారణాలు
౧. ఇక్కడ జనాలకు ఉధ్యోగం లేకపొతే పక్క రాష్ట్ర ప్రజలు ఇక్కడకు వచ్చి ఉధ్యోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చేలా దూమ శకటాలు వేయించారు.
౨. ఇక్కడ జనాలు, డబ్బులు ఇచ్చి ప్రయాణం చేస్తారు, కానీ డబ్బులు ఇవ్వని వారి కోసం ధూమ శకటాలు పొగిడిస్తారు.
౩. సెలవులు వస్తే Private bus లు దోచేస్తున్నా పట్టుకోవట్లేదు.
ఇక తరువాత రాష్ట్రానికి వచ్చే పన్నులలో భాగాలు, ఇవి అప్పట్లో రాక పోవడంతో NTR గారు State Tax ను ఉంచారు, కానీ ఇప్పుడు కూడా ఆ భాగం ఇవ్వట్లేదు/అడగట్లేదు పై పెచ్చు state tax పెంచేస్తున్నారు.