అనగనగా ఇద్దరు చిత్ర పరిశ్రమ లో నాయకుడి పాత్రలు చేసే వ్యక్తులు, వాళ్ళలో ఒకరికి ఇంకొకరంటే వీపరీతమైన అభిమానం.
ఇద్దరూ కలిసి ఒక chaanel స్థాపించారు, అలాగ ఒకరోజు ఏమి జరిగింది అంటే ఒకరు బాగా ధనవంతులు అయిపొతున్నారు కారణాలు ఇంకొక వ్యక్తికి తెలియదు, తరువాత ఇంకోటి జరిగింది ఆ సంస్థలు వాళ్ళు అనువాద నాటకాలు ప్రోత్సహించడం మొదలు పెట్టారు, దీనికి సమాంతరంగా అభిమాని వేరే సంస్తతో చేరి నాటకాలకు production మొదలు పెట్టాడు.
ఇక ఆ తరువాత ఆ అనువాద సంస్థ నాయకులు ఆ సంస్థను అనువాదాలు చేసిన సంస్థకు అమ్మేశింది. ఇక ఆ రెండవ సంస్థ దగ్గరకు చేరాడు అభిమాని, ఆ అభిమాని ఆ రెండవ సంస్థ serials నిర్మాణాలు చేస్తున్నాడు.
నాటికలు రెండో సంస్థలోవి చాలా బాగున్నాయి. మొదటి సంస్థలో బాగోలేదా అంటే అనువాదాలు చూడాలి అంటే చాలా కష్టం తెలిసిందే కదా!
ఇది నిజమో కాదో నాకు తెలియదు.