https://in.screen.yahoo.com/protests-outside-chennai-school-064103034.html
ధనవంతుడుకి ఒక రుసుము, పేద వాడికి ఒక రుసుము. బాగుంది కానీ ఎమిటో ఈ గొడవ!
ఒక పక్క చదువుకున్న వాళ్ళు మీరు ఉన్నత విధ్యా మండలిలో చదువుతున్న వాళ్ళకు రుసుములో రాయితీ ఇవ్వద్దు అంటున్నారు, ఇక్కడ పేద వాళ్ళకు ఇస్తే తప్పు అంటున్నారు! ఇదెక్కడి న్యాయం.
కానీ ఇంకోలా చూస్తే, ఈ గొడవకు అసలు మూలం గత విధ్యా సంవత్సరం రుసుము 33 వేలు, ఈ విధ్యా సంవత్సరం రుసుము తండ్రి ధనవంతుడు అయితే 55 వేలు కాకపొతే 33 వేలు, అంటే రుసుము పరొక్ష పద్దతిలో పెంచారు. అంటే పేద వాడికి న్యాయం చెయ్యలేదు.