తమ దేవుడిని ప్రార్ధిస్తే అన్ని బాధలు తొలగి సుఖంగా జీవిస్తారు అని చెప్పే పెద్దలారా(మీరు అనుకుంటారు)
మీ దేవుడిని ప్రార్ధిస్తున్న ప్రజలను మీ దేవుడిని ప్రార్ధించే ప్రజలే ఎందుకు చంపారు, అంటే మీ దేవుడికి కూడా రంగు బేధ బావం ఉందా? అంటే తెల్లగా ఉన్న వాళ్ళను మాత్రమే మీ దేవుడు కాపాడతాడా?