ఇప్పటి వరకూ NDTV ప్రకారం భారతా వనిలో మూడే సమస్యలు ఉన్నాయి నేను ఇంకో సమస్య చేరుస్తున్నా అది bookmyshow, amazon తెరుచుకోవట్లేదు!
భారతావనిలో మూడే సమస్యలు ఏమిటి అని అనుకుంటున్నారా
NDTV ప్రకారం మూడే
౧. లలిత్ మోడీ
౨. smriti irani fake documents
౩. అధిక వర్షాలు
కాదు అనుకుంటే ఒక్కసారి పెట్టి చూడండి మీకే తెలుస్తుంది!