ఎవరైనా వీడికి చెప్పండిరా, జనాలకు ఇష్టం లేదు అని.
ఎందుకంటే ఇప్పటికే వాడి దగ్గర నుంచీ spam mails తట్టుకోలేక పొతున్నాం, దాంతో కొంతమంది మాకు పంపద్దు అని అభ్యర్ధన పెట్టుకున్నారు, ఇంకొంతమంది తెలియక వచ్చినవి తీసెస్తూ కూర్చున్నారు.
కానీ mobile app అలా కాదు, మీరు internet on చేసిన వెంటనే మీకు ప్రకటన వస్తుంది, ఈరోజు ఈ వస్తువు మీద తగ్గింపు ధర అని, ఇది spam లోకే వస్తుంది, దీన్ని తిసే సౌలభ్యం ప్రస్తుతానికి Android ఇవ్వలేదు, iphone గురించి నాకు తెలియదు. ఇక మీకు తెలియకుండానే మీ internet data వాడబడుతుంది! ఇక battery ఎలాగూ హరించబడుతుంది!
మీరు ఎవరైనా వాడికి పంపితే చెప్పండి నేనుకూడా పంపుతాను!