అర్ధం కాలేదా, కాలుష్యం నియంత్రణ కోసం చైనీయుల మీద చైనీయుల ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిస్తుంది, CPI నాయకులారా మేల్కొనండి, చైనీయుల నియంతృత్వ ధోరణికి చరమ గీతం పాకండి.
ఇంతకీ చైనా చేస్తున్నది ఏమిటంటే ప్రకృతి కోసం పాటు పడటం, ప్రజలు భేసి సంఖ్య ఉన్న వాహనాలు ఒకరోజు, సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు వాడకూడదంట!
దాంట్లో తప్పేమిటి, ప్రభుత్వాలు ప్రజలకోసం పనిచెయ్యాలి, ప్రజలు ప్రకృతి నాశనం చేసినా పర్వాలేదు, అనే పంధా నుంచీ బయటకు వస్తున్నారు!