Shop Amazon Launchpad – Electric Objects Digital Art Panel: A Computer Made for Art
అందుకని Markets నష్టాలలో ఉంటాయి.
బుధవారం అయితే నష్టాలు ఏమిటి నీ తలకాయ అనుకుంటున్నారు కదా, నాకు అప్పుడప్పుడు Market research గురించి చదివితే అలాగే అనిపిస్తుంది.
ఉదాహరణకు, reserve bank repo rate తగ్గించగానే bank shares ధరలు పెరిగిపోతాయి, అదే స్తబ్ధుగా ఉంచితే bank shares ధరలు తగ్గుతాయి, కానీ తరవాత రోజు పెరుగుతాయి, ఆ రోజు మాత్రమే ఎందుకు తగ్గయో అదే తరవాత రోజుకు ఎందుకు వర్తించదో అర్ధం కాదు!
ఇంకా కొన్ని సంస్థలు ఉంటాయి, వాటికి నష్టాలు వస్తున్నా ధరలు ఎందుకు పెరుగుతాయో అగమ్యగోచరం!
అందులో ఒక ఉదాహరణ suzlon, అసలు అది stock market లో list అయినప్పటి ధర ఇప్పటి ధర పోల్చి చూస్తే అస్సలు పొంతన ఉండదు, ఇక హెచ్చు తగ్గులు మాట దేవుడికే తెలియాలి.
ఇదే China లో జరిగింది, ఇప్పుడు investors నష్టపోయారు, మీరు ధనం దాచుకోవాలి అనుకుంటే stock market కు రండి, డబ్బులు సంపాదించాలి అంటే banks లో దాయండి!