మొదటి రోజు తక్కువ తినడం అలవాటు చేసుకుందాం అని, ఉదయాన్నే భోజనం చేసేసాను, మధ్యాహ్నం ౩ చపాతీలు కొంచం కీరా దోసకాయ ఒక గ్లాసుడు పండ్లరసం తాగి సర్ధుకున్నా, సాయంత్రానికి ఆకలి వల్ల తలనొప్పి మోదలై బూందీ తినేసాను, రాత్రి మళ్ళీ ఎక్కువ తినేసాను!
రేపు ఏమిచేస్తానో చూడాలి!