నిజంగా ఇదే మంచిది ఒకటి ధర అయితే ఇంకొకటి మనం ఆ ఋతువులో దొరకని వాటికోసం ప్రయత్నిస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నాం, మన ఆరోగ్యాన్ని కూడా!
ఉదాహరణలో మొదటి స్థానంలో Mazaa, splice etc.
వీళ్ళు మామిడి పళ్ళు తీసుకు వెళ్ళిపోతున్నారు, దాంతో దళారులకు మంచి అవకాశం, వాళ్ళ దగ్గర ఉన్న మామిడి పళ్ళను కృత్రిమంగా మగ్గ పెట్టి మన మీదకు వదిలి పెడుతున్నారు!
అదేమిటి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం దళారులు కృత్రిమంగా ఎందుకు మగ్గ పెడుతున్నారు అనే కదా మీ అనుమానం!
ఎందుకంటే వాళ్ళు దళారులు వాళ్ళ దగ్గర ఉన్న సరుకు సగం ఈ సంస్థలకు అమ్ముతున్నారు, తరువాత ఆ వచ్చిన డబ్బులతో మిగిలిన సరుకు తొందరగా అమ్ముకోవాలి తరువాత మళ్ళీ రైతుల దగ్గర కొనొచ్చు, ఇలా కొంచం సమయంలో ధనవంతులు అవుదామని కొందరు, ఇంకా కొందరు భూస్వాములు కావాలి అని!