స్త్రీ సమానత్వం అంటారు, దేంట్లోనో అర్ధం కావట్లేదు నాకు!
కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే మగపిల్ల వాడు కావాలి అనుకుంటారు, అన్ని వర్గాల ప్రజలు అలా కోరుకోరు!
ఇక ఈ టపా శీర్షిక గురించి,
అప్పుడప్పుడు శాస్త్రం కొన్ని చెత్త విషయాలు చెబుతుంది!
వాటిలో కొన్ని బలవంతంగా స్త్రీ సంసారం చేస్తే ఆడపిల్ల పుడుతుంది, అంటే నాకు అర్ధం కాలేదు?
కానీ ఇది నిజం అనుకుంటే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టే వాళ్ళు మగ పిల్లలే కావాలి, కానీ అలా జరగట్లేదు, అంటే అవి ప్రేమ పెళ్ళిళ్ళు కావా? అది నిజం కాదా?
శాస్త్రం నిజం అనుకుంటే ప్రేమ పెళ్ళీళ్ళుకు మద్దతు పలకకూడదు, ఎందుకంటే అక్కడకూడా స్త్రీ సమానత్వం నిలబడట్లేదు. ప్రేమ పెళ్ళిలో కేవలం బాహ్య ప్రేమ ఉంది అని నిరూపిస్తుంది, అంతర్లీనంగా ప్రేమలేదు!
ఇక ప్రేమ పెళ్ళిళ్ళకు ఎందుకు మద్దతు ఇవ్వకూడదు అనే విషయం చూద్దాం !
దానివల్ల బాంధవ్యాలు తెలియవు దాంతో అబ్బయిలో అమ్మాయిలో ఒకే X ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల ఆడపిల్ల పుట్టే అవకాశం పోతుంది, మళ్ళీ ప్రేమ స్త్రీ సమనత్వాన్ని నశింపజేస్తుంది అని నిరూపిస్తుంది.
ఇంకా శాస్త్రీయంగా కొత్త విషయాలు తెలిస్తే చెబుతాను! ప్రేమ పెళ్ళిళ్ళకు ఎందుకు మద్దతు ఇవ్వకూడదో!