బాహుబలిలో ఛత్రపతిలో ఉన్న నాయకత్వం మిర్చిలో ఉన్న రోషం లేదు. Mr. Perfect లో ఉన్న cunningness లేదు, అన్నిటికన్నా ముఖ్యంగా డార్లింగ్ మాత్రమే కనిపించాడు 😦 ఇక రెండవ భాగంలో రాజసం కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా బాహుబలి లో బాహుబలి స్థానంలో కూడా లేడు