Drone Delivery వద్దే వద్దు, ఇప్పటికే మీ వల్ల చాలా వ్యాపారాలు పోయాయి, ఇక ఉధ్యోగం మీదే అందరం బ్రతుకుతున్నాము ఇక, ఈ చేరవేత పద్దతి వస్తే తెలివైనవాడు ధనవంతుడు మాత్రమే బ్రతకగలిగే రోజు వస్తుంది, అసలుకే ప్రజలకు ఉధ్యోగాలు లేవు, మరియు పొలాలకు నీళ్ళు లేవు, ఇక ఇవన్నీ తెచ్చి ఇంకా బ్రతుకు జీవుడా అనే స్థాయికి తీసుకు రాకండి.
#SayNoToDroneDelivery #YesToHumanDelivery #Don’tKillEmployement #Don’tIncreaseGymTime