ఇవ్వాళ నాకు విజయవాడ వెళ్ళడానికి చితి కావాలి తత్కాల్ దొరకట్లేదు ఎలాగా?
ఎవరోచ్చిన దొంగను పట్టుకోలేము కాబట్టి అందరి మీద చెత్త నియమం పెడతాం అన్నట్లు తయారయ్యింది.
దానికి తోడూ నెలకి ౬ చీటీలు మాత్రమే అంటే నెలలో మూడు శని ఆది వారలు మాత్రమే కానీ భార్య గర్భిణీ అయితే ప్రతీ వరం వెళదాం అనుకున్న వారి పరిస్థితి ఏమిటి?
ఏమిటో దొంగను పట్టుకో లేము అని ఈ నియమాలను తయారు చేస్తున్నారు.
కనీ హిందూ ధర్మము లో ఇలాంటి నియమాలను మాత్రం అవహేళన చేస్తారు. ఉదాహరణకు నెలసరి అసలు అది పెట్ట డానికి కారణం కొందరు ఆ సమయం లో కూడా ఉషారుగా ఉంటారు దాంతో ఉషారుగా లేని వాళ్లకు చిన్న బోతుంది. అది నిజం అందుకు ఆ రోజులలో పనులు చేయించే వారు కాదు కానీ ఇప్పుడు దాని మీద పడి ఏడుస్తున్నారు ఏమైనా లాభం పొందరా అంటే ప్రకృతి లో pads పాడేస్తున్నారు
దేని మీద పొరడాలో అర్ధం కాని Y generation