ఆపండిరా బాబు ఆపండి #NDTV #hateNDTV

share ముఖ విలువతో dividend ను సూచించడం, ఒక share ముఖ విలువ రూపాయి ప్రస్తుత విలువ రెండు వేల ఐదు వందల ఇరవై రెండు, దాని మీద సంవత్సర కాలంలో వచ్చిన dividend నలభై ఏడూ రూపాయల యాభై పైసలు, మరి dividend శాతం 1.8 శాతం అవుతుంది కానీ నాలుగు వేల ఏడూ వందల యాభై ఎలా అవుతుంది?

ఆపండి share market తప్పుడు విశ్లేషణలు!

ఇక కొంత మంది నటీ మణులు ముసలి నటులను ఎందుకు పెళ్లి చేసుకుంటారు?

కారణం వాళ్లకు పిల్లలను పెంచడం ఇష్టం ఉండదు కాబట్టి, మొగుడు కావాలి కాబట్టి. ఇది గతం లో జరిగింది, అప్పుడు ఆ ముసలి భర్తలు ఉరి వేసుకుని చనిపోయారు, కానీ ఇప్పుడు అలా కాదు. దీని గురించి కూడా ఆపండి రా!

Divorce తీసుకుంటున్నారు!

ఇది అసలు news కాదు non sense!

ఢిల్లీ లో కాలుష్య నివారణకు సరి భేసి విధానం!

ఇక్కడ ఆ వార్తలు చూస్తూ చూపిస్తూ కాలుష్య విధానం!

ఆపండిరా బాబు ఆపండి #NDTV #hateNDTV

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.