ఇది నా గురించి, అన్నిటి కన్నా ముఖ్యంగా వస్తు తూకం వెయ్యలేని నా గురించి,
నాకు ప్రతీ రోజు ఎదురయ్యే సమస్యే, ఎక్కువ తెలుసు ఉపయోగం బేరీజు వెయ్యలేక పోవడం, సలహాలు తీసుకోక పోవడం.
అందులో ముఖ్యంగా నాకు తెలిసిన సమాధానమే అక్కడ వస్తూ ఉంటుంది.
పాలనా పని చెయ్యాలి అని కాలక్రమం లో వ్రాసి పెట్టుకున్నా అది చెయ్యను చెయ్యలేను:(
ఇక నేను ఒకరికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన సమయంలో నేను ఆ స్థానంలో ఉంటే నా ప్రస్తుత స్థానంలో ఉన్న వ్యక్తికీ తెలియకుండా ఏమీ చెయ్యను అని అనుకున్నాను, కానీ ఆ స్థానం రాగానే నేను అందరి లాగానే ప్రవర్తిస్తున్నాను!
ఒక్కోసారి నాకు తెలియని పని నా దగ్గరకు వస్తుంది, ఒక్కోసారి అది చిన్నది అనిపిస్తుంది 😦
ఇక నా బాధ్యతలు, ఎవరికీ తెలియకుండా ఏమి చెయ్యాలో అందరికీ తెలిసేలా ఏమి చెయ్యాలో నేను నిశ్చయించు కున్నా, ఆ బాధ్యత పంచాల్సిన వ్యక్తికీ చెప్పట్లేదు.
ఒక్కోసారి నాకు విలువ ఇవ్వడం మరచిపోతే వాడు తప్పు చేసినట్లు అనుకుంటాను, కానీ నేను ఇవ్వక పోయినా వాళ్ళు నా గురించి తప్పుగా అనుకోకూడదు అని అనుకుంటాను, ఇది కుటుంబ బాధ్యత కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి!
ఇక చివరిగా నేను ఎలా ఉండాలి అనుకున్నానో అలా ఉండట్లేదు 🙂 💰💳✒🔏😍