విదేశీయుడు కు ఆహ్వానం పలికితే ప్రాతం కల్మషం తో నిండి పోతుంది, కాదు ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. భగవద్గీత అయినా Newtons Third law of motion అయినా అదే చెబుతుంది. ఇది నిజం!
ఒకరికి నయం చెయ్యాలి అంటే ఇంకొకరి జీవితం నాశనం చెయ్యాలి అన్నది జగం తెలుసుకోవలిసిన సత్యం. మనం పరిగెత్తే ప్రపంచం లో ఉన్నాం పరిగెడుతూ ఉండాలి, లేకపోతే నీ జీవితాన్ని ఇంకొకడు లాగేసుకుంటాడు, ఇదే మనకు చిన్నప్పటి నుంచీ చెబుతున్న విషయం!
నా జీవితం ఇంకొకడు లాక్కోవడం ఏమిటో నాకు మొదట్లో అర్ధం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అర్ధం అవుతుంది!
నేను చిన్నప్పుద్ solar car తయారు చేస్తే బాగుంటుంది కదా అనుకునే వాడ్ని, ఇప్పుడు దాంట్లో చాల రకాలు వచ్చేసాయి, వాటిలో కొన్ని
1. Solar panel car కు అనుసంధానం ఉండేది
2. Car లో కేవలం battery ఉంది వేరే చోట solar charging చేసుకోవడం
బాగుంది కానీ పర్యావరణం నాశనం చేసే చేస్తున్నాం మనం!
అర్ధం కాలేదా?
ఇప్పుడు నా పరుగు విషయం దీన్ని అనుసంధానం చేద్దాం
ఒకడు ఒక దారి ఏర్పాటు చేసుకున్నాడు, అంటే అక్కడ వాడికి అడ్డు వచ్చిన చెట్లు నరికేసాడు, ఇంకొకడు ఆ దారిలో పరిగెడితే వాడు ఎక్కడో ఒక చోట అడ్డు తగులుతాడు అని చెప్పి ఇంకో దరి ఏర్పరుచు కున్నాడు వీడు కూడా ఇంకొన్ని చెట్లు నరికేసాడు! కాక పొతే వీడు CSR అనే ముసుగు వేసుకుని చేసాడు, మొదటి వాడు దారికోసం 2 industries స్థాపిస్తే రెండో వాడి దారి కోసం 4 industries స్థాపించాడు.
అంటే 6, పోనీ మొదటిది 2 రెండవ వాడి వల్ల మూత పడతాయా అంటే లేదు, ఇక్కడ CPI వాళ్ళు వచ్చి ఈ సంస్థ యాజమాన్యానికి కార్మికులకు మధ్య చిచ్చు పెడతాయి ఆ స్థలం నిరుపయోగ స్థలం గా మారిపోతుంది. పెద్ద ఉదాహరణ Regency ceramics, NGEF బెంగలూరు. అక్కడ ఇప్పుడు ప్రజలు బ్రతుకుతున్నారు కానీ ఆ industry area ని కూల్చ గలుగుతున్నరా లేదు!
మరి ప్రత్యామ్న్యాయం ఏమిటి ఎక్కడ మొదలయ్యమో అక్కడే ముగుస్తాము అని ప్రజలు అనుకోవాలి, సంస్థ యాజమాన్యం చెయ్యాలి, Chaina చేసినట్టు కాదు, ప్రపంచంలో చెత్తంతా అక్కడకు తెచ్చుకుంటున్నారు!
విరగనిది తాయారు చేశాను అంటే ప్రకృతి ధర్మం విస్మరించను అని అర్ధం చేసుకోండి!