రాష్ట్రాలను విడగొట్టు తరువాత ప్రజలు ఆ విషయం మరచిపోయకా ఎన్నికల లోకి వెళ్ళు!
ఇప్పుడు అదే AAP చేస్తుంది, ఢిల్లీ కాలుష్యం కారణం పంజాబ్ !
అందరూ మరచిపోయరేమో కానీ నాకు ఇప్పటికీ గుర్తుకుంది!
ఇక రెండవ బాధాకరమైన విషయం!
౧౧ జూలై నుంచీ సమ్మె! ఇది పత్రికలు ఎప్పుడో పక్కన పెట్టేసాయి!