గత సంవత్సరం చిలుకూరు వెళ్ళాను, అంతకు ముందు 7 సంవత్సరాల క్రితం వెళ్ళాను, గత సంవత్సరం అంగడిలు ఎంతలా ఏర్పడ్డాయి అంటే, అసలు దేవుని దర్శనానికి వచ్చానా అనే ప్రశ్న నా మదిలో తలచింది!
ఇక తిరుపతి అదే పరిస్థితి, అక్కడ ఇంకా దారుణం ఏమిటంటే దొంగలు దొరలు కూడా!
ఇప్పుడు TTD తరువాతి target సింహాచలం అనిపిస్తుంది, ఒకప్పుడు 5000 జనం వెళ్తే దర్శనం సమయం 5 నుంచీ 6 గంటలలో అయ్యేది, ఇప్పుడు TTD అడుగు పెట్టింది ఇక రద్దీ సమయంగా మారిపోయింది! నారశింహ స్వామి వాళ్ళను మార్చు, ఇప్పుడు మనకి కావలిసినది వసతి కాదు మంచి ఆలయ సముదాయం! అంటే చెట్లు ఎక్కువ ఉండాలి అని నా అర్ధం!
plastic నిషేదిస్తాం అంటారు కానీ ఎక్కడ చూసినా plastic ఉపయోగం పెరిగిపోయింది, తిరుపతిలో కూడా! వాటిని నిరోధించండి!