ప్రభుత్వం చిల్లరను రద్దు చెయ్యలేదు!
ముందర ఈ విషయం చాలా TV సంస్థలకు తెలియదు.
ఇంకో విషయం ప్రభుత్వం ౧ ౨ ౫ ౧౦ ౨౦ ౫౦ లను రద్దు చెయ్యలేదు అన్న విషయం ఆ TV anchor కు తెలియదు!
మీ సేవ TV Anchor దృష్టిలో ఒక వ్యర్ధ ప్రయత్నం!
ఇక నా అభిప్రాయం ఈ నోట్ల రద్దు గురించి!
All TV’s are supporting black money transaction!