చరిత్ర:
అనగనగా తమిళనాడు రాష్ట్రం లో సెంథిల్ నగర్ అనే ఒక ఊరు అక్కడ coco-cola సంస్థ యొక్క నీళ్ల పరిశ్రమ ఉంది, దాని వల్ల దిగువున ఉన్న రైతులకు నీళ్లు అందట్లేదు, pepsi సంస్థ అక్కడ coco-cola ఎందుకు ఉంది అని తెలుసుకుంటే Tamirabarani నది పరిశుభ్రమైన నీరు లభిస్తున్నాయి అందుకే అక్కడ ఉంది అని అర్ధం చేసుకుని తమిళనాడు ప్రభుత్వానికి తాము కూడా అక్క పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటాం అని అభ్యర్ధన పెట్టుకున్నాయి. దాంతో అక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిశ్రమ రాకుండా ప్రయత్నిస్తున్నారు, ఆ భాదలు చూసి వచ్చిన చిత్రం thani oruvan, దానికి అనువాదం ఖైదీ 150.
టూకీగా: pepsi coco-cola సంస్థల వల్ల రైతులు నష్ట పోతున్నారు!
మరి ఎందుకు అభిమతం నిలబడలేదు?
ప్రస్తుతం:
ఈ చిత్రం పెద్ద పెద్ద multiplexes లో విడుదల అయ్యింది, అక్కడ అన్న పానీయాలు కోసం 15 నిముషాలు పైగానే interval ఉంటుంది, అక్కడ దొరికే పానీయాలు తయారీ సంస్థలు pepsi లేదా coco-cola మరి ఆ చిత్రం చూడడానికి వెళ్లిన వాళ్ళు అవి తాగడం మానేస్తారా?
మానేస్తే ఖైదీ 150 అభిమతం నెగ్గినట్టే, లేకపోతె ఓడిపోయినట్టే!
చివరిగా: ఈ పోరాటం మీకు ముఖ్యంగా కనిపిస్తున్నది pepsi co మీద, కాబట్టి ప్రసాదు fans thumbs up(ఒకప్పుడు ప్రసాదు ప్రోత్సహించిన ఉత్పత్తి) తాగితే ఖైదీ 150 అభిమతం నగ్గినట్టే అనుకుంటే పొరపాటు పడినట్టే, ఎందుకంటే రెండూ రైతులకు ద్రోహం చేస్తున్నాయి కాబట్టి!
last but not least don’t drink anything in the mall to make khaidi150 successful.