*ఈ ఆదివారం 29 జనవరి 2017*
*పోలియో కార్యక్రమం*
*0 – 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా చేయండి*.
అవసరమున్నా కాకున్నా ఎన్నో మెసేజ్ లు ఫార్వర్డ్ చేసేవాళ్లు, పోస్ట్ చేసేవాళ్లు దయచేసి ఈ మెసేజ్ మన పిల్లల భవిష్యత్ కు సంబంధించినది కనుక తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయండి.