ఈ రోజు ఈనాడు దిన పత్రికలో చూసి ఎప్పటి నుంచో వ్రాద్దాం అనుకుంటున్న విషయం ఇప్పుడు వ్రాస్తున్నాను!
నేను కట్టుకునే ఇంటికి గోడ
ప్రహరీ నిర్మించే స్థలంలో చెట్లు పెంచుతాను, దాని వల్ల రెండు లాభాలు
1. గోడ అనే దుబారా ఖర్చు మిగులుతుంది
2. నాకు నిత్యం పని దొరుకుతుంది
పని దొరకడం ఉపాధి కాదు అని మీరు అనుకుంటున్నారు కదా!
నిజానికి ప్రస్తుతం ట్రంప్ ఇలా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం!
America Mexico మధ్య గోడ కడతాను అంటున్నాడు, దాని వల్ల దుష్ప్రభావం ఎక్కువ దాని కన్నా కంచె చెట్లతో ఏర్పాటు చేస్తే తగ్గుతుంది!
మరి ఉపాధి ఎలాగా అనే కదా ప్రశ్న చెట్లు పెంచడానికి మనుషులు ఉండాలి కదా! మరి చెట్లు పెద్దవి అయ్యాకా మళ్ళీ ఉపాధి ఎలాగా అనే కదా, అవి కొన్ని కొన్ని పడిపోతాయి మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి పెంచడానికి!