Yeah, From past few day’s it’s happening, At the mid of April, I got an offer indicating you are eligible for 10GB /Month for 6 Months, I subscribed now I am getting only 2G Speed.
అద్వితీయ మైన ప్రతిపాదన Airtel వచ్చింది కొన్ని రోజుల క్రితం, మీరు మీ చరవాణి లో 10 GB ఉచితంగా వాడుకోవచ్చూ అని, చందా స్వీకరించాను ఇప్పుడు నా చరవాణి లో 2G వేగంతో కూడా చిత్రాలు పొందలేక పోతున్నాను!