భా జ పా ఓడిపోయింది అని కాదు ప్రస్తుతం ఎన్నికల సరళి అలా ఉంది.
ఒకప్పుడు మన్నార్ గుడి మాఫియా వల్ల AIDMK ఓడి పోయింది కానీ ఇప్పుడా మాఫియా ఓకె ఒక నెల జీతం ఇఛ్చి నెగ్గుకురావడం చాలా సిగ్గు చేటు.
ఇది ఒకటి ఐతే ఇంకోటి గుజరాత్ అక్కడ ఇంకా దారుణం reservation 😢
అంటే మనం పొట్ట నింపుకోవడానికి దోచుకునే వాళ్లకు పట్టం కట్టడం ఎంత వరకు సమంజసం అంటే నా ఉద్దేశ్యం భా జ ప దోచుకోదు అని కాదు.
Single elections system వైపు మొగ్గుచూపుదాం.
Dear BJP and CBI Court
Please answer my following questions
1 How Raja made so much money?
2 How many years will it take Lalu to be in jail continuously with out getting bail?
3 Is polavaram dam good or bad for east and west godavari
4 how long will it take to plant trees on both sides of NH?
5 Why NH are built with out crossing facility for humans and Animals?