GST వచ్చాకా నా ఖర్చులు పెరిగాయి!
GST వచ్చాకా నేను Income tax చెల్లించక్కర్లేదు!
GST వచ్చాకా నేను ఏమి కొన్నా GST చెల్లించాలి!
ఈ పై వాటికి నాకు కొంచం సమాధానం చెప్పగలరు!
ఇక ఉద్యోగులు ప్రభుత్వాన్ని నడుపుతారా ప్రభుత్వం ఉద్యోగుల్ని నడుపుతుందా?
ఇది నాకు ఎప్పటి నుంచో అర్ధం కానీ అగమ్య గోచరంగా ఉన్న ప్రశ్న!
ఎందుకంటే ట్రంప్ ప్రధమ పౌరుడు అయ్యాకా, ఒక సందేశం ప్రచారం లో ఉంది సరిగ్గా గుర్తు లేదు కానీ ఇది దాని అర్ధం
ఉద్యోగులు ఒక దేశం చెడ్డది అంటే ట్రంప్ ఆ దేశం చెడ్డది అని చెప్పడమే అతని పని అని.
భారత దేశంలో కూడా అదే జరుగుతుంది అని నా అభిప్రాయం
ఎందుకంటే
భా జ పా
ఎన్నికల ముందు
GST వాళ్ళ ప్రజలకు మంచి జరగదు
ఆధార్ అన్నిటికి అనుసంధానం తప్పు అసలు ఆధార్ ఉండ కూడదు
ఎన్నికల తరువాత
GST చాలా గొప్పది
ఆధార్ వల్ల చాలా ప్రయోజనాలు
ఇక్కడ నాకు అదే అర్ధం కాలేదు ముందు తప్పు ఇప్పుడు ఒప్పు ఎలా అయ్యింది? అంటే ఉద్యోగులు వ్రాసింది ప్రభుత్వాలు చదువుతాయి అని అనిపిస్తుంది.
కానీ ఒక్క వ్యత్యాసం మాత్రం కనిపించింది, CPI కోరుకున్నట్టు వారసత్వ రాజకీయాలు తగ్గాయి!
ఇక మళ్ళీ GST గురించి మాట్లాడు కుందాం!
చదువు రాని వాళ్ళు GST వల్ల నష్టం అంటున్నారు అందులో నేను ఒకడ్ని!
ఎందుకంటే నేను GST గురియించి చదవలేదు!