రేపు అనగా ఆదివారం(28-01-2018) ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం దేశం అంతటా నిర్వహించబడుతుంది. కావున 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించగలరు. అలాగే మీ బంధు,మిత్రులందికీ మరియు మీ చుట్టు ప్రక్కల వారికి ఈ విషయాన్ని తెలియచేసి పోలియో రహిత సమాజం కోసం మీ వంతు కృషి చేయగలరని కోరుకుంటున్నాం.
💐🙏💐🙏💐🙏💐🙏💐