మారుతున్న సమీకరణాలు
ధనవంతుడు ఎప్పుడూ NCP కే మద్దతు, మరోసారి నిరూపించారు.
స్వతంత్రం తరువాత డబ్బున్న ముందు తరగతి వాళ్ళు NCPకు మద్దతు పలికారు.
ఇప్పుడు డబ్బున్న ప్రతీ వాడు NCPకు మద్దతు పలుకుతున్నారు.
ఒకప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన party ఇప్పుడు అందులో ఉంది.