అవును నాకు అందుకే కావాలి.
ఇప్పడి వరకు నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి package కోసం ఒప్పుకున్నా.
ఇప్పుడు లెక్కలు తారుమారు చేసి చాలా నల్ల ధనం కూడబెట్టా! అందుకే ఇక నాకు కూడా నా వ్యతిరేక ప్రత్యర్థి లాగా specialstatus మీద నమ్మకం పెరిగింది.
మొదట్లో specialstatus వస్తే , నాకు ఒక భయం ఉండేది ఇక్కడ నా శత్రువు ఎక్కడ నల్లధనం తెల్లగా మార్చేసి ఎన్నికల్లో నిర్భయంగా నిలబడతాడో అని.
ఇప్పుడు నా శత్రువు కు అదే భయం పట్టుకుంది, అందుకే అతను specialstatus కు మద్దతు ప్రకటించి మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
అసలు నల్లధనం తెల్లగా ఎలా మారుస్తారు specialstatus వల్ల అని మీకు సందేహం వేస్తే, మీకు ఇక్కడ ఒక rumor చెప్పాలి అనగనగా ఒక private 🏦 ఉంది అది ఎలా పుట్టింది అన్నదాని గురించి.
ఒకడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఎలా వచ్చింది అని మాత్రం అని నన్ను అదగవద్దు.
🏦 స్థాపిస్తాను అని application పెట్టుకున్నాడు. RBI అంత డబ్బు నీ దగ్గర ఉందీ అని నాకు తెలుస్తుంది కానీ ఎలా ఉన్నాయి అని ఆడిగేసరికి ఒక నిర్మాణం కోసం అప్పు ఇచ్చే సంస్థ అవి నావి అని చెప్పి, bank కు తెరుచుకోవడాని కి సాయం చేసింది.
మరి ఇప్పుడు ఆ పప్పులు ఉదకట్లేదు. నిరుద్యోగం పెరిగి పోతుంది అదో problem, మళ్లీ నెగ్గాలి ఇది ఇంకో problem. మరేమీ చెయ్యాలి. Specialstatus ఒక ఆయుధం, దాని ద్వారా నల్ల డబ్బు తెల్లగా మార్చి temperory గా ఉద్యోగాలు రప్పించి. ఎలాగంటే demonitization days లో చేసినట్టుగా, చుట్టం దూరపు చుట్టం నేతి బీరకాయ చుట్టం లను పిలిచి వాళ్ళ బంధువులు విదేశాల్లో ఉంటే శివాజీ మార్గం ఎంచుకుని నల్ల డబ్బుతో factories స్థాపించి సాగు భూముల్ని బీడు భూములు గా చేసి! అభివృద్ధి అని ప్రకటిస్తాను.
ఇది ప్రస్తుతం చేస్తున్నది కదా మరి specialstatus కు దీనికి సంబంధం ఏమిటి , specialstatus వల్ల tax కట్టనక్కర్లేదు కదా.
చివరాకరిగా డబ్బున్నా మానవత్వం నశించిన వారికి specialstatus కావాలి.