#అమరావతి ని అమ్మేసారు

అవును, ఇదే నిజం!ఇప్పుడు అందరూ #bond over subscribe అయ్యింది దీనికి కారణం చంద్రబాబు vision కారణం అంటున్నారు!
ఈ కారణాలు ఎవరూ మాట్లాడట్లేదు
1. ఎక్కువ వడ్డీ
2. అసలు ప్రజల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి.
3. ఇవి bonds, ఈ మధ్య ఇవి over subscribe అవుతూనే ఉన్నాయి, ఎందుకంటే వీటిని అమ్ముకోవచ్చూ.
4. ఈ మధ్య gilt bonds అంత వడ్డీ ఇవ్వట్లేదు.

మరి ఇక్కడ చంద్రబాబు vision ఎక్కడ ఉంది, ఒకవేళ ఉంటే ఈ క్రిందవి జరగ కూడదు
1. అవసరానికి తప్ప ఈ bonds అమ్మకూడదు.
2. కొన్న వాళ్ళు అందరూ ఆంధ్రులు కావలి.

ఏమో stock market లో listing అయ్యాక తెలుస్తాయి.

ప్రకటనలు
#అమరావతి ని అమ్మేసారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.