అనగనగా ఒక యువకుడు, రైతులు కుళ్ళి పోయిన కూరగాయలు పాడెయ్యడం చూసి ఫ్రిడ్జ్ తయారు చేశాడు అనుకుంటా.
ఇప్పుడు దాని వల్ల అన్ని ధరలు చాప క్రింద నీరులా పెరుగుతున్నాయి.
ఎలాగంటే
నిల్వ సామర్థ్యం కలిగిన ఫ్రిడ్జ్ కొని వారానికి సరిపడా కూరలు కొంటాం.
అనుకోని పరిస్థితుల్లో విద్యుత్తు పోతుంది సగం కూరలు హాంఫట్.
ఇక అవి పదేస్తాం, అదే ఇది వరకు రోజుల్లో ఆవుల కు దాణా తో కలిపి పెట్టే వారు, కానీ ఇప్పుడు అది చెత్త బుట్టలో కు తర్వాత అగ్ని దేవుడికి.
ఇక్కడ మూడు రకాలుగా మనం ధరలు పెంచుతున్నాం
- సగం పాడవ్వడం
-
ఫ్రిడ్జ్ ధర మరియు విద్యుత్ ఖర్చు
-
పశువుల దాణా.
ఇక నాల్గు ఈ బ్లాగ్